Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

sanjeev

I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి

Categories: Kids & Family

Listen to the last episode:

పాలంకి రామచంద్రమూర్తి, మద్రాసు. సెప్టెంబర్ 1951

Previous episodes

  • 83 - ఉప్పుకప్పురంబు 
    Sat, 05 Dec 2020
  • 82 - మంత్రం - తంత్రం  
    Thu, 26 Nov 2020
  • 81 - పాపభారం 
    Tue, 17 Nov 2020
  • 80 - ఇష్ట కామేశ్వరి ( సరదా కథ) 
    Wed, 11 Nov 2020
  • 79 - తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా? 
    Tue, 20 Oct 2020
Show more episodes

More australian kids & family podcasts

More international kids & family podcasts

Choose podcast genre